దేవరకద్ర: "మాది నిర్మాణం-మీది విధ్వంసమా? ": మాజీ ఎమ్మెల్యే ఫైర్

0చూసినవారు
దేవరకద్ర: "మాది నిర్మాణం-మీది విధ్వంసమా? ": మాజీ ఎమ్మెల్యే ఫైర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్లను ఇసుక కోసం ధ్వంసం చేసే యత్నంపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రైతులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, 'మాది నిర్మాణం - మీది విధ్వంసమా?' అని ప్రశ్నించారు. జాతి సంపదను కాపాడుకోవాలని, చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్