దేవరకద్ర: బిఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు: ఎమ్మెల్యే జియంఆర్

7చూసినవారు
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించి, కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్