తమిళనాడు బీజేపీ సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణకు బాధ్యతలు

302చూసినవారు
తమిళనాడు బీజేపీ సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణకు బాధ్యతలు
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను తమిళనాడు బీజేపీ సహ ఇన్‌ఛార్జ్‌గా జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకంపై అరుణ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రామ్‌మాధవ్‌ తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా, నిర్మల్‌కుమార్‌ సురానా, డీకే అరుణ సహ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.

సంబంధిత పోస్ట్