మహబూబ్ నగర్: సీసీ రోడ్డు నిర్మాణానికి రైల్వే అధికారులకు మాజీ మంత్రి వినతి

84చూసినవారు
మహబూబ్ నగర్: సీసీ రోడ్డు నిర్మాణానికి రైల్వే అధికారులకు మాజీ మంత్రి వినతి
మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మోతీనగర్ వద్ద సీసీ రోడ్డు వేయడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులను వి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్వే భవన్ లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ను స్థానికులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీ నగర్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద సీసీ రోడ్డు వేయడానికి రైల్వే పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్