నందిపేట గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు

0చూసినవారు
నందిపేట గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు
మూసాపేట మండలం నందిపేట గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి యాదన్న, డిప్యూటీ సర్పంచ్ సుజాతమ్మ, గ్రామ సెక్రెటరీ వెంకటమ్మ, అంగన్వాడి టీచర్ వెంకటమ్మ, ఆశ వర్కర్ రేవతమ్మ, మహిళా సంఘాల అధ్యక్షుడు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ పెద్దలు, యువకులు, యూత్ ఆధ్వర్యంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్