మూసాపేటలో హోలీ సంబరాలు: కులమతాలకు అతీతంగా ఘనంగా వేడుకలు

0చూసినవారు
మూసాపేట మండల కేంద్రంలో బుధవారం రోజు గ్రామస్తులు, యువకులు, చిన్నారులు హోలీ పండుగను పెద్ద ఎత్తున, ఘనంగా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా, సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఈ సంబరాలు జరిగాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేటలో జరిగిన ఈ వేడుకల్లో అందరూ కలిసిమెలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్