మహబూబ్ నగర్: మానవత్వం చాటుకున్న సీఐ అయ్యప్ప

9చూసినవారు
మహబూబ్ నగర్: మానవత్వం చాటుకున్న సీఐ అయ్యప్ప
మహబూబ్ నగర్: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కృష్ణవేణి అనే బీద మహిళ కుటుంబానికి సీఐ అప్పయ్య అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో స్పందించి, తన సొంత డబ్బులతో నెలసరి సరుకులు, బట్టలు, వంట పాత్రలు సమకూర్చి, డిఎస్పీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించారు. ఈ సంఘటన ద్వారా ఖాకీల దయగల హృదయాన్ని సీఐ అప్పయ్య మరోసారి నిరూపించుకున్నారు.

సంబంధిత పోస్ట్