మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ గ్రామపంచాయతీ క్లస్టర్ లో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం పరిశీలించారు. గండీడ్, జంగంరెడ్డి పల్లి, అంచన్ పల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల స్కూటీని ఆమె పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో మాట్లాడుతూ, ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.