మహబూబ్ నగర్: తుఫాన్... కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

3చూసినవారు
మహబూబ్ నగర్: తుఫాన్... కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
తుఫాన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 08542-241165 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పి డి. జానకి తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్