మహబూబ్ నగర్: డ్రంక్ అండ్ డ్రైవ్.. మూడు రోజుల జైలు శిక్ష

1చూసినవారు
మహబూబ్ నగర్: డ్రంక్ అండ్ డ్రైవ్.. మూడు రోజుల జైలు శిక్ష
మహబూబ్ నగర్ జిల్లా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. శశిధర్ రూ. 3,000 జరిమానా, మూడు రోజుల జైలు శిక్ష విధించారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్