మహబూబ్ నగర్: పట్టపగలే అక్రమ మట్టి తవ్వకాలు

2చూసినవారు
మహబూబ్ నగర్: పట్టపగలే అక్రమ మట్టి తవ్వకాలు
మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం కరివేన కొండపై ఆదివారం పట్టపగలే జేసీబీలతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 44-జాతీయ రహదారి పోతులమడుగు గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ కోసం ఈ మట్టిని తరలిస్తున్నారని, రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :