మహబూబ్ నగర్: అంగన్వాడీల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

2చూసినవారు
మహబూబ్ నగర్: అంగన్వాడీల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం అధికారులను అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే దానిపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్