మహబూబ్ నగర్: రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు: సీఈఓ

70చూసినవారు
మహబూబ్ నగర్: రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు: సీఈఓ
ఓటర్ జాబితా ఎన్నికల నిర్వహణ, తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో పాటు ఈఆర్ఓలు పొలిటికల్ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి అప్ డేట్స్ అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్