మహబూబ్ నగర్: జిల్లా నూతన డీఈఓ గా విజయకుమారి నియామకం

1చూసినవారు
మహబూబ్ నగర్: జిల్లా నూతన డీఈఓ గా విజయకుమారి నియామకం
మహబూబ్ నగర్ జిల్లా నూతన జిల్లా విద్యాధికారిగా మేడ్చల్ డీఈఓ విజయకుమారిని అధికారులు నియమించారు. పలు ఆరోపణల నేపథ్యంలో సెలవుల్లో ఉన్న మాజీ డీఈఓ ప్రవీణ్ కుమార్ సెలవులు ఈ నెల 30తో ముగియనున్నాయి. ఆయన సూర్యాపేటలో ఏడీగా చేరనున్నట్లు సమాచారం. విజయకుమారి సోమవారం డీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్