మహబూబ్ నగర్: మార్కెట్ యార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

85చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, తదితురులు పాల్గొన్నారు.