మహబూబ్ నగర్ 'శాంతిభద్రతల పరిరక్షణకు సహకారం అందిస్తాం'

13చూసినవారు
మహబూబ్ నగర్ 'శాంతిభద్రతల పరిరక్షణకు సహకారం అందిస్తాం'
మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ జానకిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :