అభివృద్ధి చూసి కాంగ్రెస్ ను గెలిపించండి: దేవరకద్ర ఎమ్మెల్యే

6చూసినవారు
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంగళవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పదేళ్ల విధ్వంస పాలన కొనసాగించిన బిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్