అభివృద్ధికి కాంగ్రెసు గెలిపించండి: దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్

2చూసినవారు
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని నాగారం, పెద్దరాజమూర్ గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకు సర్పంచులుగా గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయా గ్రామాలలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ట్యాగ్స్ :