మహబూబ్ నగర్ లో మే 1న "మెగా జాబ్ మేళా"

3చూసినవారు
మహబూబ్ నగర్ లో మే 1న "మెగా జాబ్ మేళా"
తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా, మే 1న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం, మినీట్యాంక్ బండ్ వద్ద యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. TASK, DEET, ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. ఆసక్తిగల అభ్యర్థులు https: //satg. telangana. gov. in prajapalana లో నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8919380410 నంబర్ ను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ తెలిపారు.

సంబంధిత పోస్ట్