దేవరకద్ర నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే-కలెక్టర్ చర్చ

0చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే-కలెక్టర్ చర్చ
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తాతో చర్చించారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలపై సమీక్ష జరిగింది. తక్షణమే పరిష్కరించగల సమస్యలను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్