పాలమూరు-రంగారెడ్డిపై ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

4చూసినవారు
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, అప్పులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి ఉన్న అప్రోచ్ మార్చి నార్లాపూర్ దగ్గర వేస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని ఆమె మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్