పీయూలో వంద మంది విద్యార్థులు ఫెయిల్

2చూసినవారు
పీయూలో వంద మంది విద్యార్థులు ఫెయిల్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల జరిగిన పరీక్షలలో వంద మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మొత్తం 190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, కేవలం 90 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. యూనివర్సిటీలో సొంతంగా ల్యాబ్ లేకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహించడం ఈ వైఫల్యానికి కారణమని అధికార వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్