ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్

76చూసినవారు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్
రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. మే 13 నుంచి వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో గంటకు 50-60 కి. మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలపై కూడా ప్రభావం ఉండనుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్