పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి

7చూసినవారు
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. శనివారం దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ లిప్ట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేస్తామని, అందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేస్తామని మంత్రి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్