అలంపూర్: నకిలీ పత్రాల దందాలో విస్తుపోయే విషయాలు!

4చూసినవారు
అలంపూర్: నకిలీ పత్రాల దందాలో విస్తుపోయే విషయాలు!
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలో నకిలీ పత్రాలు, స్టాంపుల దందా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ప్రింటింగ్ ప్రెస్ పై దాడి చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇక్కడి నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు గుర్తించారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. SSC, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్