గద్వాల: బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికం: కురువ పల్లయ్య

4చూసినవారు
గద్వాల: బాల్క సుమన్ అరెస్ట్ అప్రజాస్వామికం: కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు కురవ పల్లయ్య, విద్యార్థి సంఘం నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ బాల్క సుమన్ అరెస్ట్‌ను అప్రజాస్వామికమని శనివారం పేర్కొన్నారు. పాలిత ప్రభుత్వం హామీలు అమలు చేయలేక, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. సింగరేణి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతును నొక్కలేరని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :