గద్వాల: జూరాలా డ్యాంపై భారీ ట్రాఫిక్ జాం

71చూసినవారు
గద్వాల: జూరాలా డ్యాంపై భారీ ట్రాఫిక్ జాం
జోగులాంబ గద్వాల జిల్లా జూరాలా డ్యాం వద్ద ఆదివారం వాహనాల వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పర్యాటకులు వాహనాలు ఆపి ఫోటోలు, సెల్ఫీలు తీస్తూ రద్దీ పెరిగింది. అధికారుల సమాచారం అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్