గద్వాల: సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

3చూసినవారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను ఆయన సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య తదితర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్