గద్వాల్: రోడ్డు ప్రమాదం.. Update

16చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గద్వాల్ దొడ్డబండా కాలనీకి చెందిన బోయ నాగరాజు (33) మరియు నరేశ్ (35) పెయింట్ పని చేసేవారు. మద్యం సేవించి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కిశోర్ అనే మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్