గద్వాల: జిల్లా వాసులకు రెండు కీలక నామినేటెడ్ పదవులు

0చూసినవారు
గద్వాల: జిల్లా వాసులకు రెండు కీలక నామినేటెడ్ పదవులు
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతం చేసింది. బుధవారం 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొల్లె సరిత తిరుపతయ్యను రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ ఛైర్మన్ గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్