నేపాల్‌లో జరిగిన 42 కిలోమీటర్ల అంతర్జాతీయ పరుగు పందెంలో జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన హరికృష్ణకు బుధవారం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హరికృష్ణ సాధించిన ఈ విజయం నడిగడ్డ వాసికి దక్కింది.