గద్వాల: ఆర్టీసీ బస్సుకు మంటలు.. తప్పిన పెను ప్రమాదం

0చూసినవారు
మంగళవారం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుకు అగ్నిప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్ కండక్టర్ ధైర్యంగా మంటలను చాకచక్యంగా ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ సమయస్ఫూర్తిని పలువురు ప్రశంసించారు.

ట్యాగ్స్ :