గద్వాల: లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా ఎంపిక: కలెక్టర్

2195చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాలో 34 మద్యం దుకాణాల కోసం 774 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం, జిల్లా కలెక్టర్ సంతోష్ సమక్షంలో ఎక్సైజ్ పాలసీ (2025-2027) ప్రకారం, లాటరీ పద్ధతి ద్వారా కొత్త మద్యం దుకాణదారులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎక్సైజ్ అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్