గద్వాల: సెల్ ఫోన్ దొంగను చీపురుతో చితకబాదిన మహిళలు

63చూసినవారు
గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం సెల్ ఫోన్ దొంగతనం చేసే వ్యక్తిని మహిళలు చీపురుతో చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఓ ప్రయాణికుడు కుర్చీలో పడుకొని ఉంటే జేబులో నుంచి ఫోన్ తీస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేసే సీపర్లు పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్