పాపం పసివాళ్లు

0చూసినవారు
పాపం పసివాళ్లు
గద్వాల జిల్లాలోని 713 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3-5 ఏళ్ల పిల్లలకు ఆటపాటలతో కూడిన బోధన, పోషకాహారం అందిస్తున్నారు. అయితే, చాలా కేంద్రాలు అద్దె భవనాల్లో, మరికొన్ని సొంత భవనాల్లో విద్యుత్, ఫ్యాన్లు లేకుండా నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 80కి పైగా కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఉక్కపోతతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి, కేంద్రాల్లో పంకాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్