జడ్చర్ల నియోజకవర్గం - Jadchherla Constituency

వీడియోలు


మహబూబ్‌నగర్ జిల్లా
జడ్చర్ల: వీడియో గ్రఫీ, వెబ్ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్
Dec 16, 2025, 17:12 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం

జడ్చర్ల: వీడియో గ్రఫీ, వెబ్ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్

Dec 16, 2025, 17:12 IST
మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని విసి కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి మూడో విడత ఎన్నికలు జరుగనున్న బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్, అడ్డాకల్ మండలాల అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని, నిబంధనలకు లోబడి కౌంటింగ్ జరపాలని అధికారులను ఆదేశించారు.