హైదరాబాదులో మహబూబ్ నగర్ జిల్లా వాసి అరెస్ట్

2చూసినవారు
హైదరాబాదులో మహబూబ్ నగర్ జిల్లా వాసి అరెస్ట్
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కు చెందిన జాజిమొగ్గల సురేశ్ (28) మార్చి 2న ఒక వ్యక్తిని అడ్డగించి, అతని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ కేసులో పోలీసులు మంగళవారం హైదరాబాదులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి నుండి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, రిమాండుకు తరలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్