బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మహబూబ్‌నగర్ రాక

2చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మహబూబ్‌నగర్ రాక
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబిన్ ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఆయన తొలి పర్యటన కావడంతో ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆమె సభా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్