దేవరకద్ర: కురుమూర్తి జాతర... స్వామివారి అలంకారం పొడిగింపు

4చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈఓ మదనేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 17 ఉదయం 10 గంటలకు అలంకారం తొలగిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్