మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

5చూసినవారు
మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కాటన్ మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారి 167పై రాస్తారోకో నిర్వహించి, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐలు రైతులను నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్