మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రం నుంచి ఆదివారం బీఆర్ఎస్ నాయకులు అచ్చంపేటకు బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న అచ్చంపేట జనగర్జన సభలో పాల్గొనేందుకు వారు వెళ్లినట్లు తెలిపారు. ఈ సభలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.