జడ్చర్ల: ఈనెల 19 నుంచి పిల్లల మర్రి బాలోత్సవాలు

924చూసినవారు
జడ్చర్ల: ఈనెల 19 నుంచి పిల్లల మర్రి బాలోత్సవాలు
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి పిల్లలమర్రి బాలికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఉత్సవాలకు జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో సాంస్కృతిక, సాంప్రదాయక నృత్యాలతో పాటు విద్యార్థులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you