జడ్చర్ల: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

21చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్