జడ్చర్ల: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

58చూసినవారు
జడ్చర్ల: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
తొమ్మిదేళ్ల చిన్నారిపై సొంత అన్నతో సహా మరో నలుగురు కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన జడ్చర్లలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సీఐ కమలాకర్ తెలిపిన వివరాలు. జడ్చర్ల మున్సిపాలిటీలోని ఓ కాలనీకి చెందిన చిన్నారి ఆదివారం ఇంటి దగ్గర ఆడుకుంటుంది. ఇది గమనించిన బాలిక అన్నతో సహా మరో నలుగురు కలిసి అత్యాచారం చేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న చిన్నారిని బుధవారం తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్