జడ్చర్ల: ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

0చూసినవారు
జడ్చర్ల: ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తెస్తున్న రాజేష్(29) అనే యువకుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ గుంతలో పడి అదుపుతప్పి బోల్తా పడటంతో రాజేష్ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన రాజేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్