జడ్చర్ల: వైద్య విద్యార్థినికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భరోసా

1307చూసినవారు
జడ్చర్ల: వైద్య విద్యార్థినికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భరోసా
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ ఇంద్రానగర్ కు చెందిన మిద్దె పల్లవి అనే ఎంబీబీఎస్ 3వ సంవత్సరం విద్యార్థినికి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. పల్లవి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సహాయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందించారు.