జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే, కలెక్టర్

2చూసినవారు
జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే, కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారికి బిల్లులు రాకపోతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే, కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్