జడ్చర్ల: రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు: ఎమ్మెల్యే

972చూసినవారు
జడ్చర్ల: రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధరలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వానికి పంట విక్రయించుకునేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్