జడ్చర్ల: కుక్కలు పీక్కుతిన్న మృతదేహం ఇతడిదే.!

4చూసినవారు
జడ్చర్ల: కుక్కలు పీక్కుతిన్న మృతదేహం ఇతడిదే.!
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల చెరువులో పడి మృతి చెందిన భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం గది బయట కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై నూతన ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టం గదిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్