జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

5చూసినవారు
జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లేబోయిన్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల భర్త మృతిచెందిన లక్ష్మి కుటుంబం, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చేందుకు దేవుని వద్దకు వెళ్లగా, ఇంట్లో దొంగలు చొరబడ్డారు. దాదాపు లక్ష రూపాయల నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను దొంగలు అపహరించుకెళ్లారు. ఇంటి పెద్ద మృతితో ఇప్పటికే దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్